AboutTermsPrivacyContact
 
Updating
Sermons By Edward William Kuntam

Sermons By Edward William Kuntam

Released: 2025-12-11
© Edward William Kuntam 2023
Sermons By Edward William Kuntam - QR Code
33 Episodes
Audio
Listen on Apple Podcasts
33 Episodes
Audio
Listen on Apple Podcasts
Released: 2025-12-11
© Edward William Kuntam 2023
Most Recent Episode
Esau: Successfully failed || ఏశావు: విజయవంతంగా విఫలమైయ్యాడు || Genesis 36 | Cover to Cover

Esau: Successfully failed || ఏశావు: విజయవంతంగా విఫలమైయ్యాడు || Genesis 36 | Cover to Cover

Will God choose anyone to become bad? Will God curse us? How can a person turn his blessings to curses? చెడ్డవారు కావడానికి దేవుడు ఎవరినైనా ఎ౦పిక చేసుకు౦టాడా
Time: 46:16
Will God choose anyone to become bad? Will God curse us? How can a person turn his blessings to curses? చెడ్డవారు కావడానికి దేవుడు ఎవరినైనా ఎ౦పిక చేసుకు౦టాడా? దేవుడు మనల్ని శపిస్తాడా? ఒక వ్యక్తి తన ఆశీర్వాదాలను ఎలా శాపాలుగా చేసుకుంటాడు?
Episode ID: 1000740774482
GUID: 09aee51b-2afc-46b4-9800-00a7909e8350
Release Date: 11/12/2025, 08:00:13

Description

ఎడ్వర్డ్ విలియమ్ కుంటం తో కలిసి బైబిల్‌ను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు పరిశీలించే ఈ ఆత్మీయ ప్రయాణంలో మీరు చేరండి. ప్రతి పుస్తకం యొక్క చారిత్రక సత్యాలు. మన విశ్వాసాన్ని తీర్చిదిద్దే లోతైన విషయాలను అన్వేషిద్దాము. ప్రతి గ్రంధాన్ని, అధ్యాయాన్ని,వచనాన్ని స్పష్టతతో, ఆతురతతో తెరిచి, వాక్య సమృద్ధి నుండి మనసును సవాలు చేసి, హృదయాన్ని కదిలించే, ఆత్మను బలపరచే పాఠాలను నేర్చుకుందాము. బైబిల్‌ వాక్యభాగాల చరిత్రను అన్వేషించడం మరియు దేవుని జీవముగల వాక్యం జీవితాలను మార్చడము, అనుభవించడం ఈ ప్రయాణములో భాగము. కనుక. మరి మీరు రండి ఇతరులను ప్రోత్సహించండి కవర్ టు కవర్ బైబిల్ అధ్యానము చేద్దాము.
Join Edward William Kuntam in a journey through the Bible—cover to cover—from Genesis to Revelation—discovering the depths of its history, truths, and insights that shape our faith. Each sermon opens the Word with clarity and passion, drawing from the richness of Scripture to reveal lessons that challenge the mind, stir the heart, and strengthen the soul.
This is more than listening—it’s about exploring the history written in the Bible itself and experiencing how God’s living Word continues to transform lives. Step into the journey, let faith rise as you hear—and be encouraged to spread this Good News!

Apple Podcasts: Customer Reviews

2025-10-05

Thank you sir

Thank you for giving wonderful word’s
Kishor Adepu